Emulada Rajanna

Emulada Rajanna Shri Raja Rajeshwara Temple and a great Lord Shiva worship place of South India. Known as DAKSHINA KASHI (Kashi of South) and very ancient powerful temple

Why Like 'Emulada Rajanna' Page? The objective of this page is to keep Lord Shiva devotees' community together with news, events and all the related information of Vemulawada Temple. Let's all receive the blessings of Emulada Rajanna! Aum Namah Shivaya!

ఎములాడ రాజన్న శివ భక్త జన సందోహం కు శ్రీ మహా శివరాత్రి శుభాకాంక్షలు!ఓం నమః శివాయ!(పాత చిత్రం)All the best to Vemulawada ...
14/02/2026

ఎములాడ రాజన్న శివ భక్త జన సందోహం కు శ్రీ మహా శివరాత్రి శుభాకాంక్షలు!

ఓం నమః శివాయ!

(పాత చిత్రం)

All the best to Vemulawada Shri Raja Rajeshwara devotees on the auspicious day of Shri Mahal Shivratri!

కార్తీక మాసానికి స్వాగతం!ఎములాడ రాజన్న దర్శనానికి సుస్వాగతం!!కోడె మొక్కుల తో కోటి కోరికలు తీర్చే భోళా శంకరుడు మన ఎములాడ ...
27/10/2025

కార్తీక మాసానికి స్వాగతం!
ఎములాడ రాజన్న దర్శనానికి సుస్వాగతం!!

కోడె మొక్కుల తో కోటి కోరికలు తీర్చే భోళా శంకరుడు మన ఎములాడ రాజన్న.

ప్రధాన రాజ రాజేశ్వర ఆలయం పునర్నిర్మాణం సందర్బంగా, అనుబంధ
భీమేశ్వరాలయం కార్తీక సోమవారం రోజున ప్రత్యేక పూజలు మరియు కోడె మొక్కులు సమర్పిస్తున్న భక్త జనం.

ఓం నమః శివాయ!

ఓం నమః శివాయ!కార్తీక మాసానికి స్వాగతం!ఎములాడ రాజన్న దర్శనానికి సుస్వాగతం!!కార్తీక మాసం లో రాజన్న కరుణ కటాక్షాలు భక్త జను...
27/10/2025

ఓం నమః శివాయ!
కార్తీక మాసానికి స్వాగతం!
ఎములాడ రాజన్న దర్శనానికి సుస్వాగతం!!

కార్తీక మాసం లో రాజన్న కరుణ కటాక్షాలు భక్త జనులకు సమకూరలని మా ఆకాంక్ష!

ప్రధాన రాజ రాజేశ్వర ఆలయం పునర్నిర్మాణం సందర్బంగా, అనుబంధ
భీమేశ్వరాలయం కార్తీక సోమవారం రోజున ప్రత్యేక పూజలు మరియు కోడె మొక్కుల తో కిటకిట లాడింది.

వేములవాడ ప్రధాన రహదారి వెడల్పు కార్యక్రమాలు మొదలైనాయి! నేడు యుద్ధ భూమిని తలపించే వేములవాడ పట్టణం, త్వరలో విశాలమైన వీధులత...
19/06/2025

వేములవాడ ప్రధాన రహదారి వెడల్పు కార్యక్రమాలు మొదలైనాయి!
నేడు యుద్ధ భూమిని తలపించే వేములవాడ పట్టణం, త్వరలో విశాలమైన వీధులతో వైభవంగా రాజన్న భక్తులను ఆహ్వానించేందుకు ముస్తాబు అవుతుంది.

town looks like a bombsite now as the road widening works on going.

But in future, Shri Raja Rajeshwara devotees will be welcome with decent wide roads and beautifully decorated streets.

Welcome to

స్వాగతం! సుస్వాగతం!!లక్షలాదిగా తరలివస్తున్న ఎములాడ రాజన్న భక్త జన సంద్రానికి సాదర స్వాగతం!!!Welcome to  !The devotees of...
25/02/2025

స్వాగతం! సుస్వాగతం!!
లక్షలాదిగా తరలివస్తున్న ఎములాడ రాజన్న భక్త జన సంద్రానికి సాదర స్వాగతం!!!

Welcome to !
The devotees of Emulada Rajanna visiting in lakhs and lakhs are highly appreciated and invited to the Vemulawada town.

శ్రీ మహా శివరాత్రి మహోత్సవం సందర్భంగా  సుందరంగా ముస్తాబైన వేములవాడ రాజన్న పుర వీధులుThe streets of   town are shining to...
25/02/2025

శ్రీ మహా శివరాత్రి మహోత్సవం సందర్భంగా సుందరంగా ముస్తాబైన వేములవాడ రాజన్న పుర వీధులు

The streets of town are shining to celebrate the biggest festival of the year,

శ్రీ మహా శివరాత్రి మహోత్సవం సందర్భంగా  దేదీప్యమానంగా వెలుగుతున్న వేములవాడ రాజన్న మందిరం.Shri Raja Rajeshwara Temple in  ...
25/02/2025

శ్రీ మహా శివరాత్రి మహోత్సవం సందర్భంగా దేదీప్యమానంగా వెలుగుతున్న వేములవాడ రాజన్న మందిరం.

Shri Raja Rajeshwara Temple in is decorated for festival.

స్వాగతం! సుస్వాగతం!!మొట్టమొదటి భారత ప్రధాని వేములవాడ కు వస్తున్నారు...ఎములాడ రాజన్న ను దర్శనం చేసుకోనున్న మొదటి ప్రధాన మ...
07/05/2024

స్వాగతం! సుస్వాగతం!!
మొట్టమొదటి భారత ప్రధాని వేములవాడ కు వస్తున్నారు...
ఎములాడ రాజన్న ను దర్శనం చేసుకోనున్న మొదటి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు...

The first and the only active PM of India to visit Shri Raja Rajeshwara Devasthanam!

Welcome Shri

శ్రీ మహా శివరాత్రి కోసం వైభవంగా ముస్తాబైన ఎములాడ రాజన్న గుడి!  Shri Raja Rajeshwara Mandir getting ready for grand celeb...
07/03/2024

శ్రీ మహా శివరాత్రి కోసం వైభవంగా ముస్తాబైన ఎములాడ రాజన్న గుడి!
Shri Raja Rajeshwara Mandir getting ready for grand celebrations of

ఎములాడ రాజన్న గుడిలో శ్రీ రామ నవమి సందర్బంగా వసంత నవరాత్రి ఉత్సవాలు.  Shri Raja Rajeshwara Temple celebrates Shri Rama N...
24/03/2023

ఎములాడ రాజన్న గుడిలో శ్రీ రామ నవమి సందర్బంగా వసంత నవరాత్రి ఉత్సవాలు.

Shri Raja Rajeshwara Temple celebrates Shri Rama Navami Navaratri seva procession.

ఏములాడ రాజన్న గుడి లో శివ కళ్యాణం సంబరాల్లో స్వామి వారి సేవ ఊరేగింపు ఉత్సవాలుఓం నమః శివాయ On the occasion of Shiva Kalya...
17/03/2023

ఏములాడ రాజన్న గుడి లో శివ కళ్యాణం సంబరాల్లో స్వామి వారి సేవ ఊరేగింపు ఉత్సవాలు
ఓం నమః శివాయ
On the occasion of Shiva Kalyanam, Shri Raja Rajeshwara Temple Seva procession in

Address

Vemulavada

Alerts

Be the first to know and let us send you an email when Emulada Rajanna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share