
04/03/2025
Upper Ahobilam Brahmotsavam Ankurarpanam @
Upper Ahobilam 04.03.2025
ఎగువ అహోబిలం అహోబిలేశుని బ్రహ్మోత్సవ అంకురార్పణ 46 వ అహోబిల మఠాధిపతి ప్రత్యక్ష పర్యవేక్షణలో అత్యంత వైభవంగా ప్రారంభం అయిన బ్రహ్మోత్సవాలు.
నానాదిక్కుల నరులెల్లా | వానలలోననె వత్తురు గదలి
||
సతులు సుతులు బరుసరులు బాంధవులు |
హితులు గొలువగా నిందరును |
శతసహస్రయోజనవాసులు సు- | వ్రతములతోడనె వత్తురు గదలి ||
ముడుపులు జాళెలు మొగి దలమూటలు |
కడలేనిధనము గాంతలును | కడుమంచిమణులు
కరులు దురగములు | వడిగొని చెలగుచు వత్తురు
໖໖ ||
మగుటవర్ధనులు మండలేశ్వరులు | జగదేకపతులు
జతురులును |
తగుఔబలపతి బ్రహ్మోత్సవము
దరుశింపగ బహు- | వగలసంపదల వత్తురు గదలి ||
Ahobilam Guide Akhil
9441260787
Ahobilam