SRI BALAGURUNADHEESWARA SWAMY TEMPLE - SBST

SRI BALAGURUNADHEESWARA SWAMY TEMPLE - SBST SRI BALAGURUNADHEESWARA SWAMY TEMPLE

*ఓo శ్రీ బాలగురునాదీశ్వరాయ నమః*�
��������
శ్రీ బాలగురునాధీశ్వర స్వామి వారి ఆలయము, రాచపాళ్యo.
�������

శ్రీ బాలగురునాధీశ్వర స్వామి వారికి ప్రతి సం: ము, మకర సంక్రాంతి పండుగ రోజున పూజలు ఘనముగా వైభవంగా జరుగుచున్నవి.

పవిత్రమైన మకర సంక్రమణ పుణ్యదినమున ఉదయమున గ్రామములోని భక్తులందరూ పవిత్రస్నానమాచరించి భక్తితో స్వామి వారి( ప్రతిరూపమును ) కలశాన్ని పూజించి ఆ కలశాన్ని పరిసర గ్రామాలందు వైభ

వోపేతముగా ఊరేగింపుగా ఉత్సవము నిర్వహించెదరు.
ఈ ఉత్సవములో గ్రామస్తులు బంధు మిత్రులే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన అందరూ, అత్యంత భక్తితోశ్రద్దలతో పాల్గొని ఉత్సాహముగా భజనలు, కోలాటాలు, జానపదుల నాట్య విన్యాసములుతో వేడుకగా, మనోహరంగా నిర్వహిస్తారు. ఇంతటిమంచి సన్నివేశాన్ని అందరూ చూసి తరించాలే కాని ఆ ఆనందాన్ని మాటలలో చెప్పలేము.
*కార్తీకమాసంలో స్వామివారికి అభిషేకములు అర్చనలు ప్రత్యేకముగా జరుగును.*
కార్తీక మాసములో వచ్చు పౌర్ణమి రోజున శ్రీ బాలగురునాదీశ్వర స్వామివారికి అభిషేకములు అర్చనలు అలంకరణలు భక్తి శ్రద్ధలతో వేడుకగా నిర్వహించి, కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రము 6 గం: లకు సుమారు 150 లీ . నెయ్యి ని వినియోగించి భక్తాదులందరూ విచ్చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీకదీపమును వెలిగించి ( దీపప్రజ్వలన చేసి ) స్వామి నామస్మరణతో తరించి పునీతులు అవుతున్నారు.

*ఈ విశేషమైన కార్తీక దీపోత్సవము నకు మనరాష్ర్టానికి చెందినవారే కాకుండా కర్ణాటక , తమిళనాడు నుండి కూడా అశేషమైన భక్తులు విచ్చేసి పూజలలో పాల్గొని ఈ స్వామి వారిని సేవించి స్వామివారి కృపా కటాక్షము నకు పాత్రులవుతున్నారు.*

*స్వామి వారికి శివరాత్రి పర్వదినమున మరియు ప్రతి పౌర్ణమి, దశమి, ఏకాదశి, అమావాశ్య , తిధులలో ప్రదోష పూజలు విశేషముగా అభిషేకము పూజాది కైంకర్యములువేడుకగా జరుగుచున్నవి*.
� *శుభంభూయాత్*�
�������

12/06/2025

பௌர்ணமி அன்று கட்டாயம் செல்ல வேண்டிய கோவில் | ஸ்ரீ பால குருநாதீஸ்வரர் சுவாமி கோயில் | சித்தூர் | ஆந்திரா |SRI BALA GURUNATHEESWARAR SWAMI TEMPLE | CHITTOOR | ANDHRA



Temple Contact Detials :

SRI BALAGURUNADEESWARA SWAMY TEMPLE
Rachapalayam (SBR Puram), Palasamudram Mandal, Chittoor, AP.

Phone No :
Sri. P.Ramakrishnama Raju - 9443066939
Sri.P.Ramaswamy Raju - 9618396665
Sri.N.Swamy Raju - 9618942111
Sri.P.Murali - 9177441256
Sri.P.Madhava Raju - 9916122490

25/05/2025

Full Chant : https://youtu.be/yC4rAhLJG5o

தீராத கஷ்டங்களை தீர்க்கும் சக்தி வாய்ந்த மந்திரம் | ஸ்ரீ பால குருநாதீஸ்வரர் சுவாமி கோயில் | சித்தூர் | ஆந்திரா |SRI BALA GURUNATHEESWARAR SWAMI TEMPLE | CHITTOOR | ANDHRA



Temple Contact Detials :

SRI BALAGURUNADEESWARA SWAMY TEMPLE
Rachapalayam (SBR Puram), Palasamudram Mandal, Chittoor, AP.

Phone No :
Sri. P.Ramakrishnama Raju - 9443066939
Sri.P.Ramaswamy Raju - 9618396665
Sri.N.Swamy Raju - 9618942111
Sri.P.Murali - 9177441256
Sri.P.Madhava Raju - 9916122490

11/05/2025

சித்ரா பௌர்ணமியை முன்னிட்டு நாளை காலை 9.30 முதல் சிறப்பு அபிஷேகம் மற்றும் ருத்ர யாகம் நடைபெறுகிறது | ஸ்ரீ பால குருநாதீஸ்வரர் சுவாமி கோயில் | சித்தூர் | ஆந்திரா |SRI BALA GURUNATHEESWARAR SWAMI TEMPLE | CHITTOOR | ANDHRA



Temple Contact Detials :

SRI BALAGURUNADEESWARA SWAMY TEMPLE
Rachapalayam (SBR Puram), Palasamudram Mandal, Chittoor, AP.

Phone No :
Sri. P.Ramakrishnama Raju - 9443066939
Sri.P.Ramaswamy Raju - 9618396665
Sri.N.Swamy Raju - 9618942111
Sri.P.Murali - 9177441256
Sri.P.Madhava Raju - 9916122490

Chitra Pournami-Sakala Dhravyam Abhishekham & Rudra Homam 12 May 2025 (Monday) 9:30 AM - 12:45 PM
11/05/2025

Chitra Pournami-Sakala Dhravyam Abhishekham & Rudra Homam

12 May 2025 (Monday) 9:30 AM - 12:45 PM

30/04/2025

செல்வம் சம்பந்தப்பட்ட அனைத்து பிரச்சனைகளையும் நீக்கும் ஸ்ரீ பால குருநாதீஸ்வரர் சுவாமி கோயில் | சித்தூர் | ஆந்திரா |SRI BALA GURUNATHEESWARAR SWAMI TEMPLE | CHITTOOR | ANDHRA



Temple Contact Detials :

SRI BALAGURUNADEESWARA SWAMY TEMPLE
Rachapalayam (SBR Puram), Palasamudram Mandal, Chittoor, AP.

Phone No :
Sri. P.Ramakrishnama Raju - 9443066939
Sri.P.Ramaswamy Raju - 9618396665
Sri.N.Swamy Raju - 9618942111
Sri.P.Murali - 9177441256
Sri.P.Madhava Raju - 9916122490

26/04/2025

இறைவன் அழைத்தால் மட்டுமே செல்லக்கூடிய கோவில் | ஸ்ரீ பால குருநாதீஸ்வரர் சுவாமி கோயில் | சித்தூர் | ஆந்திரா |SRI BALA GURUNATHEESWARAR SWAMI TEMPLE | CHITTOOR | ANDHRA



Temple Contact Detials :

SRI BALAGURUNADEESWARA SWAMY TEMPLE
Rachapalayam (SBR Puram), Palasamudram Mandal, Chittoor, AP.

Phone No :
Sri. P.Ramakrishnama Raju - 9443066939
Sri.P.Ramaswamy Raju - 9618396665
Sri.N.Swamy Raju - 9618942111
Sri.P.Murali - 9177441256
Sri.P.Madhava Raju - 9916122490

24/04/2025

அனைத்து வித பிரச்சனைகளையும் தீர்க்கும் அதிசய கோவில் | ஸ்ரீ பால குருநாதீஸ்வரர் சுவாமி கோயில் | சித்தூர் | ஆந்திரா |SRI BALA GURUNATHEESWARAR SWAMI TEMPLE | CHITTOOR | ANDHRA



Temple Contact Detials :

SRI BALAGURUNADEESWARA SWAMY TEMPLE
Rachapalayam (SBR Puram), Palasamudram Mandal, Chittoor, AP.

Phone No :
Sri. P.Ramakrishnama Raju - 9443066939
Sri.P.Ramaswamy Raju - 9618396665
Sri.N.Swamy Raju - 9618942111
Sri.P.Murali - 9177441256
Sri.P.Madhava Raju - 9916122490

Sri Balagurunadheeswara Swamy Temple Divine Route Map
23/04/2025

Sri Balagurunadheeswara Swamy Temple Divine Route Map

23/04/2025
22/04/2025

தீராத கஷ்டங்களை தீர்க்கும் சக்தி வாய்ந்த நவகிரக மரங்கள் | ஸ்ரீ பால குருநாதீஸ்வரர் சுவாமி கோயில் | சித்தூர் | ஆந்திரா |SRI BALA GURUNATHEESWARAR SWAMI TEMPLE | CHITTOOR | ANDHRA



Temple Contact Detials :

SRI BALAGURUNADEESWARA SWAMY TEMPLE
Rachapalayam (SBR Puram), Palasamudram Mandal, Chittoor, AP.

Phone No :
Sri. P.Ramakrishnama Raju - 9443066939
Sri.P.Ramaswamy Raju - 9618396665
Sri.N.Swamy Raju - 9618942111
Sri.P.Murali - 9177441256
Sri.P.Madhava Raju - 9916122490

21/04/2025

ஆலமர ரூபத்தில் வாழும் அதிசய சித்தர் | ஸ்ரீ பால குருநாதீஸ்வரர் சுவாமி கோயில் | சித்தூர் | ஆந்திரா |SRI BALA GURUNATHEESWARAR SWAMI TEMPLE | CHITTOOR | ANDHRA



Temple Contact Detials :

SRI BALAGURUNADEESWARA SWAMY TEMPLE
Rachapalayam (SBR Puram), Palasamudram Mandal, Chittoor, AP.

Phone No :
Sri. P.Ramakrishnama Raju - 9443066939
Sri.P.Ramaswamy Raju - 9618396665
Sri.N.Swamy Raju - 9618942111
Sri.P.Murali - 9177441256
Sri.P.Madhava Raju - 9916122490

18/04/2025

பெண்களுக்கு மாங்கல்ய பாக்கியம் அருளும் ஸ்ரீ பால குருநாதீஸ்வரர் சுவாமி கோயில் | சித்தூர் | ஆந்திரா |SRI BALA GURUNATHEESWARAR SWAMI TEMPLE | CHITTOOR | ANDHRA



Temple Contact Detials :

SRI BALAGURUNADEESWARA SWAMY TEMPLE
Rachapalayam (SBR Puram), Palasamudram Mandal, Chittoor, AP.

Phone No :
Sri. P.Ramakrishnama Raju - 9443066939
Sri.P.Ramaswamy Raju - 9618396665
Sri.N.Swamy Raju - 9618942111
Sri.P.Murali - 9177441256
Sri.P.Madhava Raju - 9916122490

Address

Rachapalyam, Palasamudram
Chittoor
517599

Opening Hours

Monday 7am - 10:30am
5pm - 7:30pm
Tuesday 7am - 10:30am
5pm - 7pm
Wednesday 7am - 10:30am
5pm - 7pm
Thursday 7am - 10:30am
5pm - 7pm
Friday 7am - 10:30am
5pm - 7:30pm
Saturday 7am - 10:30am
5pm - 7pm
Sunday 7am - 10:30am
5pm - 7pm

Alerts

Be the first to know and let us send you an email when SRI BALAGURUNADHEESWARA SWAMY TEMPLE - SBST posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SRI BALAGURUNADHEESWARA SWAMY TEMPLE - SBST:

Share