V Love GKD

V Love GKD This is one of the historical and tourism place

నిత్యం అత్యవసర చికిత్స కొరకు పోలేరమ్మ వీధిలో ఉన్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వరా ప్రధమ చికిత్స కేంద్రానికి పేషెంట్స్ వెళ్ళే దా...
20/12/2024

నిత్యం అత్యవసర చికిత్స కొరకు పోలేరమ్మ వీధిలో ఉన్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వరా ప్రధమ చికిత్స కేంద్రానికి పేషెంట్స్ వెళ్ళే దారి, అక్కడ కాలువ పైన దారి లేక, పేషెంట్లు నడవలేక ఇబ్బంది పడ్తున్నా 2 నెలలుగా ఎవ్వరు పట్టించుకోకున్న పరిస్థితి, అలాంటి సమయంలో Dr. రమేష్ గారు తన సొంతం నిధులతో అక్కడ రిపేర్ చేయడం జరిగింది

        -
15/10/2023


-

Cleaning of graveyard near Sha Kamal darga GYWA - Gurramkonda. .

Next ---> Solar lights Installation.

27/08/2023
24/08/2023
గుర్రంకొండ లో చంద్రయాన్-3 సక్సెస్ - యువత సంబరాలు  చంద్రయాన్ - సాఫ్ట్ లాండింగ్ అయిన సందర్భముగా గుర్రంకొండ యూత్ వెల్ఫేర్ అ...
24/08/2023

గుర్రంకొండ లో చంద్రయాన్-3 సక్సెస్ - యువత సంబరాలు

చంద్రయాన్ - సాఫ్ట్ లాండింగ్ అయిన సందర్భముగా గుర్రంకొండ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు , "By Mr.SMT" టీం ,హెల్పింగ్ మైండ్స్ సభ్యులు , పెద్దలు స్థానిక బస్టాండ్లో ఉప్పుతో చంద్రుడిని గీసి ,ఇస్రో టీం కు కృతఙయతలు తెలిపారు . అనంతరం కేక్ కట్ చేసి , బాణాసంచాలు పేల్చి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు . ఇందుకు తోడుగా " by Mr.SMT " టీం చేసిన థెర్మోకోల్ చంద్రయాన్ ను చూడడానికి జనాలు తరలి వచ్చారు ..

"By Mr.SMT "యూట్యూబ్ ఛానల్ తాహిర్ మాట్లాడుతూ తాము గర్వంగా ఫీల్ అవుతున్నారన్నారు .

గుర్రంకొండ లో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ఫుడ్ బ్యాంకు నందు శ్రీ లక్ష్మి స్వీట్స్ వారు ఆహారాన్ని అందుబాటులో ఉంచి తమ ఆనందాన్ని చాటుకున్నారు .

జైహో భారత్ ... వందేమాతరం... నినాదాలతో యువత హోరెత్తారు ...

  Love GKD
23/11/2022

Love GKD

03/08/2022

18/07/2021

❗వర్షా కాలంలో విద్యుత్ స్తంభాలను తాకవద్దు🔸️

Address

GURRAMKONDA
Chittoor
517297

Alerts

Be the first to know and let us send you an email when V Love GKD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to V Love GKD:

Share

Category