MOIN Rajdhani Associates

MOIN Rajdhani Associates CALL OR WHATS UP 9676824436 ONLINE BANKING, CLOTHING , EXPORT AND IMPORT ,ELECTRONICE SCANNING MACH

9676824436 call & what's up
27/10/2022

9676824436 call & what's up

Best service
30/06/2022

Best service

CSC center Direct RTA ServicesFor more information contactMOIN@RAJDHANI ASSOCIATESOPPOSITE ANDHRA BANKCUMBUM
26/12/2020

CSC center Direct RTA Services

For more information contact

MOIN@RAJDHANI ASSOCIATES
OPPOSITE ANDHRA BANK
CUMBUM

PAYTM FASTAG  low cost, very easy to use Limited stock .NO EXTRA CHARGES AT TOLLgatesFor more information contactPAYTM P...
26/12/2020

PAYTM FASTAG low cost, very easy to use Limited stock .
NO EXTRA CHARGES AT TOLLgates

For more information contact
PAYTM PAYMENTS BANK
MOIN@RAJDHANI ASSOCIATES
OPPOSITE ANDHRA BANK
CUMBUM

17/12/2020

కంభం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త.
ఎన్నడూ లేని విధంగా అన్ని ఆన్లైన్ సేవలు ఒకే చోట, గత నాలుగు సంవత్సరాలుగా ఎనలేని సేవలు అందిస్తున్నారు, రాజధాని అసోసియేట్స్, యూనియన్ బ్యాంక్ ఎదురుగా, మెయిన్ రోడ్ కంభం. ఇప్పుడు మరిన్ని సేవలు అందిస్తున్నారు,
మా యొక్క సేవల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే .
ఈ కింద కనిపించే లింక్ ని👇🏻👇🏻 ఓపెన్ చేసి చూడవచ్చు ,ఎంక్వయిరీ చేసుకోవచ్చు .
మరిన్ని వివరాలకు ,
మా యొక్క ఆఫీస్ ని మరియు కింద ఉన్న లింక్ ని సంప్రదించండి.
రాజధాని అసోసియేట్స్
యూనియన్ బ్యాంక్ ఎదురుగా
కంభం
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

Order Online and see the menu for Home Delivery. Fastest delivery | No minimum order

కంభం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త.హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ సేవలు సేవలో మన కంభం ప్రాంతంలోనే. గత సంవత్సరము గా హెచ్ డి...
23/10/2020

కంభం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త.

హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ సేవలు సేవలో మన కంభం ప్రాంతంలోనే.
గత సంవత్సరము గా హెచ్ డి ఎఫ్ సి మినీ బ్రాంచ్ మొదలైంది.
సేవింగ్, బిజినెస్, గవర్నమెంట్ ప్రాజెక్ట్, వర్క్ ఆర్డర్, శాలరీ, మొదలైనవి లాంటి అన్ని అకౌంట్లు చేయబడును.

క్రెడిట్ కార్డ్

దసరా మరియు దీపావళి పండగ సందర్భంగా, మీయొక్క ఇంటికి వెలుగు నివ్వాలని, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వాళ్ళు, ఫెస్టివ్ ట్రీట్ మొదలు చేశారు.

దీంట్లో పర్సనల్ లోన్ కారు మరియు టు వీలర్ లోన్ బిజినెస్ లోన్ మరియు గోల్డ్ లోన్ , ట్రాక్టర్ లోన్, అగ్రికల్చర్ వ్యవసాయము రుణము, కిసాన్ గోల్డ్ కార్డ్, మీ ఇంటికి అవసరమైన ఫర్నిచర్ ఎలక్ట్రానిక్ లాంటివి ఎన్నో అతి తక్కువ డౌన్ పేమెంట్ మరియు అతి తక్కువ వడ్డీతో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ మీ ముందుకు తీసుకొని వచ్చింది.

మరిన్ని వివరాలకు సంప్రదించండి.
హెచ్ డి ఎఫ్ సి మినీ బ్యాంక్
రాజధాని అసోసియేట్స్.
యూనియన్ బ్యాంక్ ఎదురుగా మెయిన్ రోడ్ కంభం.

02/10/2020

కంభం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త.
బ్యాంక్ ఆఫ్ బరోడా.
జన్ధన్ అకౌంట్ జీరో అకౌంట్ మరియు సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయబడును.

హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్.
ఆన్ స్పాట్ ఎమ్మటే.
సేవింగ్ అకౌంట్, బిజినెస్ కరెంట్ ఎకౌంట్, గవర్నమెంట్ బిల్స్ అకౌంట్స్,
సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ ప్రైవేట్ టీచర్స్ జీరో మెయింటెనెన్స్ ఛార్జ్ ,సాలరీ అకౌంట్,
బిజినెస్ అకౌంట్,
ఓపెన్ చేయబడును.
5 నిమిషాల్లో ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ఆక్టివేట్ చేయబడును.
2 వీలర్ లోన్ మరియు
4 వీలర్ లోన్ ట్రాక్టర్ లోన్ మరియు హోమ్ లోన్ చేయబడును.

మరింత సమాచారం కొరకు ఆఫీస్ కు సంప్రదించండి.
రాజధాని అసోసియేట్స్ ఆంధ్రాబ్యాంక్ ఎదురుగా ,
కంభం,9676824436*` .

OFFICE ADDRES OPPOSITE UNION BANK OF INDIA , MAIN ROAD , CUMBUM
17/09/2020

OFFICE ADDRES OPPOSITE UNION BANK OF INDIA , MAIN ROAD , CUMBUM

Address

HINA RESIDENCY OPPOSITE UNION BANK OF INDIA
Cumbum
523333

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm

Telephone

+919676824436

Website

Alerts

Be the first to know and let us send you an email when MOIN Rajdhani Associates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category