Gandi Chittaramma Temple, Ponnal

Gandi Chittaramma Temple, Ponnal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gandi Chittaramma Temple, Ponnal, Tour Agency, Ponnal, Shamirpet, Hyderabad.

04/02/2018

గండి చిత్తారమ్మ జాతరకి వచ్చిన వారు like చేయండి, రాని వారు జై చిత్తారమ్మ అని comment చేయండి.

అందరూ అమ్మ వారి ఆశీర్వాదాలతో చల్లగా ఉండాలని కోరుకుందాం.

Gandi Chittaramma Jathara on 4th February 2018.3kms from Outer Ring Road, Ponnal, Shamirpet mandal, Medchal District 500...
28/01/2018

Gandi Chittaramma Jathara on 4th February 2018.

3kms from Outer Ring Road, Ponnal, Shamirpet mandal, Medchal District 500078.
Jai Chittaramma Thalli
Jai Peddamma Thalli

17/04/2016

నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత..
నా దేశం కరుణాంతరంగ, నా దేశం సంస్కార గంగ...

ముంబైలో జరిగిన ఉగాది ఉత్సవ వేడుకలు
09/04/2016

ముంబైలో జరిగిన ఉగాది ఉత్సవ వేడుకలు

⬆హిందూ ఆలయంలో మహ్మదీయుల పూజలు.. ఏడాదికి ఒక రోజే కనిపించే దృశ్యం.. అదీ ఉగాది నాడు కడప నగరంలోని దేవుని గడప ఆలయంలో.. బీబీ న...
08/04/2016

⬆హిందూ ఆలయంలో మహ్మదీయుల పూజలు.. ఏడాదికి ఒక రోజే కనిపించే దృశ్యం.. అదీ ఉగాది నాడు కడప నగరంలోని దేవుని గడప ఆలయంలో..
బీబీ నాంచారమ్మను వివాహమాడిన
వేంకటేశ్వర స్వామిని తమ ఇంటి అల్లునిగా భావిస్తారు కడప ముస్లింలు.. ఉగాది నాడు విధిగా ఆలయానికి వచ్చి వేప పువ్వుతో పాటు బెల్లం, చింతపండు, చేరుకుతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు.. ఇక్కడ శతాబ్దాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది..
Source: Mavulamma Thalli

06/04/2016

మతమార్పిడి చేయడానికి వచ్చిన వారికి బుద్ధి చెప్పి పంపిన గ్రామస్తులు

30/03/2016
23/03/2016

Address

Ponnal, Shamirpet
Hyderabad
500078

Website

Alerts

Be the first to know and let us send you an email when Gandi Chittaramma Temple, Ponnal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category