24/03/2026
🙏🌼 శుభసందర్భం 🌼 రండి… దైవానుభూతి పొందండి🙏
శ్రీ కుమారస్వామి వారి
57వ రథోత్సవ మహోత్సవం April 1 2026.
******
కుమార స్వామివారి.....
మాలధారణం మంత్రమయం 🔱
శూలాభరణం పరాక్రమమయం
రథయాత్ర రమ్యమయం 🔥
భక్తి భవసాగరమయం
హరోం హర గోష శక్తిమయం
అన్నప్రసాదం ఆత్మానందమయం
అభిషేకం అమృతానందమయం 🕉️
ఆ స్వామి దర్శనం దివ్యమయం ✨
భక్తుల హృదయం కడుఆనందమయం 🙏
వట్టివేల్ మురుగన్ కి హరో హర 🔥🙏
******
భక్తి ఉన్న చోటే శాంతి ఉంటుంది..
స్వామి ఉన్న చోటే ఆశీర్వాదం ఉంటుంది 🙏
మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం 🌸
జై శ్రీ కుమారస్వామి 🙏🙏
డొంకరాయి
మీ నాగేష్