DASHA

DASHA PICK-UP AND DROPPING ROUND TRIP & SELF DRIVES

🕉️🕉️ హైదరాబాద్ ↔️ మహాకుంభ్ ↔️ కాశీ🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️TRIP PLAN🕉️🕉️🕉️🕉️🕉️🕉️04-02-2025 (మంగళవారం) ఉదయం 5:00 AM కి హైదరాబాద్ న...
30/01/2025

🕉️🕉️ హైదరాబాద్ ↔️ మహాకుంభ్ ↔️ కాశీ🕉️🕉️

🕉️🕉️🕉️🕉️🕉️🕉️TRIP PLAN🕉️🕉️🕉️🕉️🕉️🕉️

04-02-2025 (మంగళవారం) ఉదయం 5:00 AM కి హైదరాబాద్ నుండి స్టార్ట్ అవుతాము....

❣️🙏🙏🙏🙏ఓం నమః శివాయ 🙏🙏🙏🙏❣️

AVAILABILITY OF SEATS : 12

COST PER HEAD: 10,000/- (ONLY UP & DOWN CHARGES)

VEHICLE DETAILS:
1) TOYOTA RUMION
2) MARUTHI ERTIGA

VEHICLE MAKE YEAR: 2024
FEATURES: A/C WITH MUSIC WITH COMFORTABLE SEATING....
LUGGAGE CARRIAGE: AVAILABLE

IF ANYBODY GENUINELY INTERESTED PLEASE CONTACT FOR ADVANCE BOOKING: +91-7075460414

🕉️🕉️🕉️ హైదరాబాద్ ↔️ అరుణాచలం 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️TRIP PLAN🕉️🕉️🕉️🕉️🕉️🕉️03-01-2025 (శుక్రవారం) రాత్రి హైదరాబాద్ నుండి స్టార్...
20/12/2024

🕉️🕉️🕉️ హైదరాబాద్ ↔️ అరుణాచలం 🕉️🕉️🕉️

🕉️🕉️🕉️🕉️🕉️🕉️TRIP PLAN🕉️🕉️🕉️🕉️🕉️🕉️

03-01-2025 (శుక్రవారం) రాత్రి హైదరాబాద్ నుండి స్టార్ట్ అవుతాము....

04-01-2025 (శనివారం) ఉదయానికి కాణిపాకం చేరుకుంటాము....

04-01-2025 (శనివారం) కాణిపాకం 🙏విఘ్నేశ్వరుని🙏 దర్శనం చేసుకొని అక్కడి నుండి వెల్లూరు వెళ్లి గోల్డెన్ టెంపుల్ 🙏లక్ష్మీ నారాయణి🙏 అమ్మవారి దర్శనం చేసుకుంటాము....

అదే రోజు వెల్లూరు నుండి అరుణాచలం వెళ్తాము....

05-01-2025 (ఆదివారం) తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ చేసి దర్శనం పూర్తి చేసుకుంటాము....

అదే రోజు సాయంత్రం అరుణాచలం నుండి హైదరాబద్ స్టార్ట్ అవుతాము....

06-01-2025 (సోమవారం) ఉదయానికి హైదరాబాద్ చేరుకుంటాము....

ఓం అరుణాచల శివ 🙏🙏🙏

AVAILABILITY OF SEATS : 6

COST PER HEAD: 6000/- WITH ACCOMADATION (EXCLUDING FOOD & DARSHANAM)

ACCOMADATION: A/C ROOMS

VEHICLE DETAILS: TOYOTA RUMION
VEHICLE MAKE YEAR: 2024
FEATURES: A/C WITH MUSIC WITH COMFORTABLE SEATING....

IF ANYBODY GENUINELY INTERESTED PLEASE CONTACT FOR ADVANCE BOOKING: +91-7075460414

NOTE: ఎవరైనా INDIVIDUAL FAMILY వాళ్ళ వరకే VEHICLE BOOK చేసుకుంటే 5% CONCESSION ఉంటుంది....

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~🕉️🕉️ హైదరాబాద్ ↔️ అరుణాచలం🕉️🕉️~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~❣️🙏🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏🙏❣️అరుణ...
16/12/2024

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
🕉️🕉️ హైదరాబాద్ ↔️ అరుణాచలం🕉️🕉️
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
❣️🙏🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏🙏❣️

అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక....
అరుణాచలం అనగా అరుణ - ఎర్రని, ఆచలం - కొండ. ఎర్రని కొండ అని అర్థం....
అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధం. తమిళంలో "తిరువణ్ణామలై" అంటారు....
తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ....
ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తినొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూరుల కంటే మిన్న అని భక్తులు విశ్వసిస్తారు....
అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడిన క్షేత్రం.....
అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదనీ పురాణాలు తెలుపుతున్నాయి....
అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యంతెలుపుతుంది.....
ఈ కొండ శివుడని పురాణాలు తెల్పుచుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతుంది....
ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం గనుక అగ్ని క్షేత్రమంటారు.
____________________________________
TRIP PLAN:

21-12-2024 (శనివారం) ఉదయం స్టార్ట్ అయి నైట్ కి అరుణాచలం చేరుకుంటాము....
22-12-2024 (ఆదివారం) తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ చేసి దర్శనం పూర్తి చేసుకుంటాము....
22-12-2024 (ఆదివారం) మధ్యాహ్నం లోపు దర్శనం అయితే అరుణాచలం నుండి స్టార్ట్ అయి వెల్లూరు గోల్డెన్ టెంపుల్ చేరుకొని లక్ష్మీ నారాయణి అమ్మ వారిని దర్శించుకొని అక్కడి నుండి కాణిపాకం వెళ్లి విఘ్నేశ్వరుని దర్శించుకొని హైదరాబాద్ వస్తాము (అరుణాచలం లో దర్శనం పూర్తి అయ్యే సమయాన్ని బట్టి గోల్డెన్ టెంపుల్ & కాణిపాకం టెంపుల్ దర్శనం ఉంటుంది)....
23-12-2024 (సోమవారం) ఉదయానికి హైదరాబాద్ చేరుకుంటాము....
ఓం నమః శివాయ...🙏🙏🙏

AVAILABILITY OF SEATS : 6
COST PER HEAD: 5500/- (WITH ACCOMADATION EXCLUDING FOOD & DARSHANAM)
VEHICLE DETAILS: TOYOTA RUMION
VEHICLE MAKE YEAR: 2024
FEATURES: A/C WITH MUSIC WITH COMFORTABLE SEATING....

IF ANYBODY GENUINELY INTERESTED PLEASE CONTACT: +91-7075460414
____________________________________

10/12/2024

మై డియర్ మార్కండేయ మంచి మాట చెబుత వినుకో....

06/12/2024

FROM HYDERABAD TO SABARIMALA ROUND TRIP:

RATE/KM: 20/- (NEGOTIABLE)....

TOLL CHARGES EXCLUDED....

CONTACT: 070754 60414

05/12/2024

విజయవాడ నుండి హైదరాబాద్ వస్తూ కోదాడ దగ్గర "MID-LAND RESTAURANT" దగ్గర లంచ్ కి ఆగాము....
ఇక్కడ FOOD HOMELY గా ఉంటుంది....

HI EVERYONE....WE HAVE STARTED A NEW CAR TRAVELS BUSINESS....VEHICLE NAME: TOYOTA RUMION....SEATING CAPACITY: 7 MEMBERS ...
02/12/2024

HI EVERYONE....

WE HAVE STARTED A NEW CAR TRAVELS BUSINESS....

VEHICLE NAME: TOYOTA RUMION....
SEATING CAPACITY: 7 MEMBERS (6+1)
A/C - AVAILABLE (CONTINUOUS)

ఎవరికైనా వెహికిల్ TOURS కోసం కావాలంటే చెప్పగలరు....

HYD నుండి PICKUP/DROPPING & ROUND TRIP కి సంప్రదించగలరు....

SELF DRIVE కి VEHICLE ఇవ్వబడును....

CONTACT NO:
+91-7075460414

Address

JNTU
Hyderabad
500085

Website

Alerts

Be the first to know and let us send you an email when DASHA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category