19/09/2026
*అందరికి నమస్కారం 🙏🙏*
*ఈరోజు అనగా 19/09/26*
*కడప నగరం మంగళ్ వీధిలో గండికోట విజయ్ గారు ఆహ్వానం మేరకు అన్నదానం కార్యక్రమంలో గౌరవనీయులు టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీ బాలిశెట్టి హరిప్రసాద్ గారు, గౌరవనీయులు టిడిపి రాష్ట్ర నిరువక కార్యదర్శి శ్రీ గోవర్ధన్ రెడ్డి గారు మరియు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి అమీర్ బాబు గారు మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*