తూర్పుగోదావరి జిల్లా సమాచారం - East Godavari info

  • Home
  • India
  • Kakinada
  • తూర్పుగోదావరి జిల్లా సమాచారం - East Godavari info

తూర్పుగోదావరి జిల్లా సమాచారం - East Godavari info East Godavari district or Toorpu Godavari jilla is a district in Coastal Andhra region of Andhra Pra

East Godavari District with HQ at RajahmundryRevenue Divisions: Rampachodavaram, Rajahmundry, Kovvur     ❤️             ...
04/10/2024

East Godavari District with HQ at Rajahmundry
Revenue Divisions: Rampachodavaram, Rajahmundry, Kovvur ❤️

ఏపీ తూర్పు గోదావరి జిల్లాలో అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. రాజమండ్రి నుంచి నర్సీపట్నం వెళ్తున్న క్రమంలో...
08/09/2024

ఏపీ తూర్పు గోదావరి జిల్లాలో అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.

రాజమండ్రి నుంచి నర్సీపట్నం వెళ్తున్న క్రమంలో ఘటన. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు. 20 మందికి గాయాలు. 5గురి పరిస్థితి విషమం
❤️

కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న ఆరోగ్య, న్యా...
15/06/2024

కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న ఆరోగ్య, న్యాయపరమైన పోరాటాలను వివరించారు. ఆమె కూతురు సాయిలక్ష్మి చంద్ర వెన్నెముక సమస్యతో బాధపడుతోంది అని తెలియచేసారు. వైద్య ఖర్చుల కోసం 5 లక్షలు మరియు నెలవారీ పెన్షన్ రూ. 10,000. ఆర్థిక సాయాన్ని సీఎం ప్రకటించారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న భూవివాదాల కేసును సమీక్షిస్తానని, సీఎం హామీతో ఆమె ఆనందం వ్యక్తచేశారు.

❤️

టీడీపీ ప్రభుత్వ మంత్రులు వారి శాఖలు    ❤️
14/06/2024

టీడీపీ ప్రభుత్వ మంత్రులు వారి శాఖలు
❤️

12/06/2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు గారు ప్రమాణస్వీకారం చేశారు ఆ విజువల్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు.

రామోజీరావు అస్తమయం ఆయన మృతి తెలుగు ప్రజలకి తీరని లోటు - సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారు - రామోజీరావు...
08/06/2024

రామోజీరావు అస్తమయం ఆయన మృతి తెలుగు ప్రజలకి తీరని లోటు - సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారు - రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసింది - అక్షర యోధుడుగా పేరున్న రామోజీరావు సేవలు ఎనలేనివి.

❤️

తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు వాళ్ల మెజారిటీ వివరాలు.    ❤️
05/06/2024

తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు వాళ్ల మెజారిటీ వివరాలు.
❤️

తూర్పుగోదావరి జిల్లా: EVM స్ట్రాంగ్ రూమ్ చుట్టూ 2 కిలోమీటర్ల రెడ్ జోన్తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఐ.పి.ఎస...
30/05/2024

తూర్పుగోదావరి జిల్లా: EVM స్ట్రాంగ్ రూమ్ చుట్టూ 2 కిలోమీటర్ల రెడ్ జోన్

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఐ.పి.ఎస్., గారు EVM స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటుచేసిన నన్నయ్య యూనివర్సిటీ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్ గా ప్రకటించారు.
ఈ ప్రకటన ద్వారా స్ట్రాంగ్ రూమ్‌ల చుట్టూ ఉన్న గగనతలంలో అనధికార డ్రోన్ కార్యకలాపాలను నిషేధించడం జరిగింది.
ఈ రెడ్ జోన్ నిబంధనలు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు అమలులో ఉంటాయి.
ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమించిన ఎడల వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
❤️

మధ్యానం 1PM వోటర్ టర్న్ అవుట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కి    ❤️
13/05/2024

మధ్యానం 1PM వోటర్ టర్న్ అవుట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కి
❤️

పురావస్తు శాఖా ఆధీనంలో ఉన్న రక్షిత స్మారకల్లో ఒకటైన సుప్రసిద్ధ "ద్రాక్షారామం శ్రీ మణిక్యామ్బ భీమేశ్వర స్వామి"దేవాలయం ను ...
26/04/2024

పురావస్తు శాఖా ఆధీనంలో ఉన్న రక్షిత స్మారకల్లో ఒకటైన సుప్రసిద్ధ "ద్రాక్షారామం శ్రీ మణిక్యామ్బ భీమేశ్వర స్వామి"దేవాలయం ను పురావస్తు శాఖా ఆధీనంలో మరమ్మత్తులు చేసేందుకు ఏప్రిల్ 24 బుధవారం నుండి,జూన్ 30 ఆదివారం వరకు 2నెలల ,6రోజుల పాటు భీమేశ్వరుని ఆయన పరివార దేవతలకు, అమ్మవారికి మరమ్మత్తు పనులు జరుగును.

పనులు పూర్తి జరిగిన తరువాత నే ఎవరికైనా స్వామి దేవాలయం లో దర్శనం. వేసవి సెలవుల్లో ఎవరైనా అటు వెళ్లే యోచన లో ఉంటే వాయిదా వేసుకొని మళ్ళీ దేవాలయం పునఃప్రారంభం అయ్యిన తరువాత వెళ్లగలరు....

ఇది షేర్ చేసి అందరికి తెలియచేయగలరు🙏🌺
❤️

Address

Kakinada

Website

Alerts

Be the first to know and let us send you an email when తూర్పుగోదావరి జిల్లా సమాచారం - East Godavari info posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share