Bhongir TOWN

Bhongir TOWN BHONGIR INVENTED Bhongir is famous for its fort, which became prominent during the rule of the Kakatiyas.

The Fort was built on an isolated monolithic rock by the Western Chalukya ruler Tri-bhuvana-malla Vikramaditya_VI in 1200AD and was named after him as Tribhuvanagiri. This name gradually became Bhuvanagiri and subsequently Bhongir.

ప్రధమ పౌరుడి ప్రయాణం చూడండి…. సామాన్య పౌరుడి ప్రయాణం చూడండి..... ఈ అఖండ భారతంలో మొదటి పౌరుడికే ప్రాధాన్యత ఉంది..... సగ...
05/11/2012

ప్రధమ పౌరుడి ప్రయాణం చూడండి…. సామాన్య పౌరుడి ప్రయాణం చూడండి..... ఈ అఖండ భారతంలో మొదటి పౌరుడికే ప్రాధాన్యత ఉంది..... సగటు పౌరుడి దయనీయ దుస్థితి చూడండి..... మిగిలిన పౌరులంటే అందరికీ వెటకారమే..... ప్రజా ప్రతినిధులకీ వెటకారమే..... ప్రజా రక్షకులకీ వెటకారమే.... మీడియా మిత్రులకీ మరీ వెటకారం..... భగ భగలాడే సౌర శక్తి కన్నా పౌర శక్తి గొప్పదని నిరూపిద్దాం......

భారతదేశంలోనే కాదు ఏ దేశంలోనైనా పోలీసులకే శాంతిభద్రతలను కాపాడే భాద్యతను ఇచ్చింది రాజ్యాంగం.కానీ పోలీసులు మాత్రం రాజ్యాంగం...
29/10/2012

భారతదేశంలోనే కాదు ఏ దేశంలోనైనా పోలీసులకే శాంతిభద్రతలను కాపాడే భాద్యతను ఇచ్చింది రాజ్యాంగం.కానీ పోలీసులు మాత్రం రాజ్యాంగం ఇచ్చిన భాద్యతను మర్చిపోయి సామాన్యుడి మీద వారి దౌర్జన్యాన్ని,జులుంని ప్రదర్శిస్తున్నారు.
తప్పు చేసిన వాళ్ళను దంచిడం మానేసి,న్యాయం అడిగిన సామాన్య ప్రజలను శిక్షించడం పోలీసులకు అలవాటు అయిపోయింది.ఒకవేళ ఈ పేదవారు కనక ఏ "కసబ్" లాంటి తీవ్రవాది అయ్యుంటే లక్షమంది పోలీసులు సెక్యురిటీ గా వుంది వాడికి ఎక్కడలేని సేవలు చేసే వారు.
మీరు చూస్తున్న ఈ ఫోటో కాశ్మీర్లో తీసినది,అక్కడి ప్రజలు పడుతున్న భాధలను ప్రభుత్వానికి వెల్లిబుచ్చుతున్న సమయంలో పోలీసులు చేసిన దౌర్జన్యం ఇది.
అందుకే ఇకనైనా పోలీసులు వారి దౌర్జన్యాన్ని సామాన్యుడిపై కాకుండా తప్పు చేసిన వెధవల మీద చూపించాలని,దేశ రాజ్యంగాలని కాపాడాలి అని ఒక సామాన్య పౌరుడిగా కోరుకుంటున్నాను.

13/09/2012
Hahahahaa.. Troubled mind ?? Aithe, refreshment kosam ee clip chudandi !!: P :Phttp://youtu.be/uQkyyVjhgFE
06/09/2012

Hahahahaa..
Troubled mind ?? Aithe, refreshment kosam ee clip chudandi !!: P :P


http://youtu.be/uQkyyVjhgFE

balakrishna's srimannarayana dialogue "troubles"

Ee scene eppatiki marchipolemu kada guru!! HIT LIKE and SHARE it if this scene gave u a smile !!!
17/08/2012

Ee scene eppatiki marchipolemu kada guru!! HIT LIKE and SHARE it if this scene gave u a smile !!!

Address

Nalgonda
508116

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhongir TOWN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category