Shivaganga Tours & Travels

Shivaganga Tours & Travels Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shivaganga Tours & Travels, Travel Company, Narasaraopet.

15/11/2022

Sri Krishna Janmasthan Mandir Darshan in Mathura

మథురలోని శ్రీకృష్ణ జన్మస్థానమైన కారాగార మందిర దర్శనము

విజయదశమి శుభాకాంక్షలు
05/10/2022

విజయదశమి శుభాకాంక్షలు

वसुदेव सुतं देवं कंस चाणूर्मर्दनम्। देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्।।जन्माष्टमी शुभकामनाएं |వసుదేవ సుతం దేవం కంస...
11/08/2020

वसुदेव सुतं देवं कंस चाणूर्मर्दनम्।
देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्।।

जन्माष्टमी शुभकामनाएं |

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ‖

కృష్ణాష్టమి శుభాకాంక్షలు..

hare krishna!!!

05/08/2020

If there is no corona lockdown this will be the celebration we would have seen in every inch of India
Jai sri ram!
अगर कोरोना लोकडौन नहीं होती,, आज हिंदुस्तान के कण कण इसी तरह राम नाम से पुलकित होती थी।
जय श्री राम!
ఒకవేళ కరోనా లాక్డౌన్ లేకపోయుంటే ఈరోజు భారతదేశంలోని అణువణువు భక్తి సంబరాలతో ఇలా రామునకు ఆహ్వానం పలికి ఉండేది.
జై శ్రీరామ్!!

జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకాశుభ స్వాగతం ప్రియ పరిపాలకామంగళకరమౌ నీ రాకధర్మానికి వేదిక అవుగాకమా జీవనమె ఇక పావనమౌగాకన...
05/08/2020

జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
మంగళకరమౌ నీ రాక
ధర్మానికి వేదిక అవుగాక
మా జీవనమె ఇక పావనమౌగాక
నీ పాలన శ్రీకరమౌగాక
సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాక
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా!!

జై శ్రీ రామ్!!

श्री राम राम रामेति, रमे रामे मनोरमे ।सहस्रनाम तत्तुल्यं, रामनाम वरानने ॥  🚩
05/08/2020

श्री राम राम रामेति, रमे रामे मनोरमे ।
सहस्रनाम तत्तुल्यं, रामनाम वरानने ॥
🚩

27/07/2020

Divya darshan of Baba Mahakaal

आज उज्जैन सरकार श्री महाकालेश्वर बाबा संध्याकालीन दर्शन

శ్రావణ సోమవారం సందర్భంగా ఉజ్జయినీ ప్రభువు శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దివ్య దర్శనము

జై మహాకాళ్!!!



నాగచంద్రేశ్వర్ ఆలయము - ఉజ్జయినీ💐హైందవ సాంప్రదాయంలో నాగులను ఆరాధించడం ఆది నుండి ఉన్నది. భారతదేశంలో సర్పదేవతలకు సంబంధించిన...
25/07/2020

నాగచంద్రేశ్వర్ ఆలయము - ఉజ్జయినీ💐

హైందవ సాంప్రదాయంలో నాగులను ఆరాధించడం ఆది నుండి ఉన్నది. భారతదేశంలో సర్పదేవతలకు సంబంధించిన ఆలయాలు అనేక ప్రాంతాల్లో ఉన్న విషయం మనకు తెలిసినదే. అలాంటి ఆలయాల్లో ఉజ్జయినీ క్షేత్రంలో నెలకొని ఉన్న నాగచంద్రేశ్వర ఆలయం ప్రత్యేకమైనది. ఉజ్జయినీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయం యొక్క 3వ అంతస్తులో ఈ నాగచంద్రేశ్వరాలయం ఉన్నది. ఇక్కడ శివుడు నాగచంద్రేశ్వరునిగా భక్తిలను అనుగ్రహిస్తారు. ఇతర ఆలయాల వలే కాక ఇక్కడ స్వామివారు సంవత్సరంలో నాగపంచమి (శ్రావణ శుక్ల పంచమి) నాడు మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు.

పురాణ గాథ:-
పూర్వము నాగజాతికి చెందిన తక్షకుడు శివుని అనుగ్రహం పొందేందుకు ఉజ్జయినీ క్షేత్రంలో తపమాచరించగా, ఆ మహాదేవుడు ప్రసన్నమై తక్షకుణ్ణి సర్పజాతికి రాజును చేసి, అమరత్వమును ప్రసాదించెను. అప్పటి నుండి తక్షకుడు ఇక్కడే శివుని సేవిస్తూ శివన్నిధ్యములో ఉంటున్నారని స్థలపురాణము.

ఇక్కడి విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సూర్యచంద్రులు, గణేశుడు, కుమారస్వామి, నంది, సింహ వాహనములు, పార్వతీ సమేతంగా శివుడు ఏడు తలల సర్పసింహాసనము పై భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడి స్వామిని దర్శించుకున్న వారికి సర్పదోష నివృత్తి ఔతుందని ప్రతీతి.

జై మహాకాళ్! హరహర మహాదేవ!!

💐💐 ఆ నాగచంద్రేశ్వరుని అనుగ్రహం మనందరి పై ఎల్లప్పుడూ వర్షించాలని ప్రార్ధిస్తూ,, అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు💐💐

33.64 kg silver bricks donated for the foundation of Sri Ram Temple in Ayodhya   🙏Jai Sri Ram 🙏
23/07/2020

33.64 kg silver bricks donated for the foundation of Sri Ram Temple in Ayodhya


🙏Jai Sri Ram 🙏

Address

Narasaraopet
522601

Opening Hours

Monday 7am - 9pm
Tuesday 7am - 9pm
Wednesday 7am - 9pm
Thursday 7am - 9pm
Friday 7am - 9pm
Saturday 7am - 9pm
Sunday 7am - 9pm

Telephone

+918499930419

Website

Alerts

Be the first to know and let us send you an email when Shivaganga Tours & Travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shivaganga Tours & Travels:

Shortcuts

Share

Category