Dwaraka Nagaram PTR CTR AP INDIA ద్వారక నగరం

  • Home
  • India
  • Puttur
  • Dwaraka Nagaram PTR CTR AP INDIA ద్వారక నగరం

Dwaraka Nagaram PTR CTR AP INDIA ద్వారక నగరం Dwaraka Nagaram A Beautiful Village Near Puttur Town in Chittoor District In Andhra Pradesh In India

15/07/2025

జై అంజనేయ స్వామి 🙏 జై హనుమాన్ 🕉️

Jai Shree Ram 🙏 Hare Ram 🙏

जय अंजनि स्वामी 🙏 जय हनुमान जी 🕉️

ஜெய் அஞ்சநேய சுவாமி 🙏 ஜெய் ஹனுமான் 🕉️

ಜೈ ಅಂಜನೇಯ ಸ್ವಾಮಿ 🙏 ಜೈ ಹನುಮಾನ್ 🕉️

ജയ് അഞ്ജനേയ സ്വാമി 🙏 ജയ് ഹനുമാൻ 🕉️







Dwaraka Nagaram PTR CTR AP INDIA ద్వారక నగరం

Send a message to learn more

15/07/2025

జై అంజనేయ స్వామి 🙏 జై హనుమాన్ 🕉️

Jai Shree Ram 🙏 Hare Ram 🙏

जय अंजनि स्वामी 🙏 जय हनुमान जी 🕉️

ஜெய் அஞ்சநேய சுவாமி 🙏 ஜெய் ஹனுமான் 🕉️

ಜೈ ಅಂಜನೇಯ ಸ್ವಾಮಿ 🙏 ಜೈ ಹನುಮಾನ್ 🕉️

ജയ് അഞ്ജനേയ സ്വാമി 🙏 ജയ് ഹനുമാൻ 🕉️







Dwaraka Nagaram PTR CTR AP INDIA ద్వారక నగరం

14/07/2025

ఓం నమః శివాయ 🙏 ओम् नमः शिवाय 🙏

ஓம் நம சிவாய 🙏 ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏

Om Namah Shivaya 🙏 ഓം നമ ശിവായ 🙏

#ഓംനമശിവായ #ओम्नमःशिवाय

#ఓంనమఃశివాయ #ஓம்நமசிவாய #ಓಂನಮಃಶಿವಾಯ









Dwaraka Nagaram PTR CTR AP INDIA ద్వారక నగరం

Dwaraka Nagaram PTR CTR AP INDIA

DwarakaNagaramPTRCTRAPINDIA

06/07/2025

ఆషాఢ శుద్ధ ఏకాదశి 🌿🌼🙏తొలి ఏకాదశి🙏🌼🌿
శయన ఏకాదశి🙏🌼🌿గోపద్మ వ్రతం ప్రారంభం🙏🌼🌿 చాతుర్మాస్య వ్రతం ప్రారంభం🙏🌼🌿 తొలి ఏకాదశి విశిష్టత🙏🌼🌿ఏకాదశి పర్వదినాన ఏం చేయాలి?🙏🌼🌿

🌿🌼🙏తొలిఏకాదశి - - చాతుర్మాస్య వ్రతారంభం🙏🌼🌿

శాంతాకారం భుజగశయనం, పద్మనాభం, సురేశం
విశ్వాకారం, గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం, కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం, భవభయహరం సర్వలోకైక నాధం!!

🌿🌼🙏ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో , ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు🙏🌼🌿

ప్రతీసంవత్సరం ఆషాడ శుద్ధ ఏకాదశిని 'తొలిఏకాదశి' గా అంటారు. ఎందుచేతనంటే! పూర్వకాలమందు ఈ తోలిఏకాదశితోనే, సంవత్సర ప్రారంభంగా కూడ చూచేవారట! ఈ రోజును 'శయన ఏకాదశి' అనికూడా పిలుస్తారు ఎందువల్లననగా; శ్రీమహావిష్ణువు ఆరోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటారని, నాటినుండి శ్రీహరిభక్తులు కామక్రోధాధులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీకశుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' వరకు ఆనాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయములలో ఒకటి. ఆరోజు 'శ్రీహరి' శేషతల్పం పైనుండి మేల్కొంటారు. ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమేకాదు. సంసారులు, వయో, లింగబేధము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తూ ఉంటారు🙏🌼🌿

🌿🌼🙏ఈ 'తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు.
ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది. గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి.
అట్టి గోమాత నివశించే గోశాలను ఈ 'తొలిఏకాదశి' దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గులు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపైనుంచి, వారిని విధివిధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క "అప్పడాన్ని" వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి, గోమాతను పూజించువార్కి సకలలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. అలా, గోపద్మవ్రతం చెయ్యాలి.
ఇంత పుణ్యప్రదమైన తొలిఏకాదశి పర్వదినం శుభప్రదముగా జరుపుకుందాము🙏🌼🌿

🌿🌼🙏తొలి ఏకాదశి విశిష్టత🙏🌼🌿

🌿🌼🙏 ఆనందంతో పాటు ఆరోగ్యం🙏🌼🌿

🌿🌼🙏హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముంది. దీన్ని ‘శయనైకాదశి’ అని, ‘హరి వాసరం’, ‘పేలాల పండగ’ అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా.. ఈ పండగ విశిష్టత, పూజా విధానం గురించి తెలుసుకుందాం🙏🌼🌿

🌿🌼🙏ఒక ఏడాదిలో 24 ఏకాదశుల్లో వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా పిలుస్తారు. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు🙏🌼🌿

🌿🌼🙏ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది🙏🌼🌿

🌿🌼🙏 పూజకు పూజ.. ఆరోగ్యానికి ఆరోగ్యం 🙏🌼🌿

🌿🌼🙏ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్య పరంగానూ మనకు మేలు చేస్తుందన్నమాట🙏🌼🌿

🌿🌼🙏కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు.. బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీమహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందట🙏🌼🌿

🌿🌼🙏నాటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సాధువులు, భక్తులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు రుషులు చెబుతారు🙏🌼🌿

🌿🌼🙏ఏకాదశి పర్వదినాన ఏం చేయాలి?🙏🌼🌿

🌿🌼🙏ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు🙏🌼🌿

🌿🌼🙏తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత🙏🌼🌿

🌿🌼🙏వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది🙏🌼🌿

🌿🌼🙏అందరం భక్తితో " ఓం నమో నారాయణాయా " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ నారాయణుడు🙏🌼🌿

ఓం నమో నారాయణాయా ఓం నమో నారాయణాయా ఓం నమో నారాయణాయా ఓం నమో నారాయణాయా ఓం నమో నారాయణాయా

02/07/2025

జై గణేష్ ! 🙏 जय गणेश ! 🙏 ஜெய் கணேஷ் ! 🙏

Jai Ganesh ! 🙏 ಜೈ ಗಣೇಶ ! 🙏 ജയ് ഗണേഷ് ! 🙏

Subramanya Swamy 🙏 Murugan 🙏 Muruga 🙏

#జైగణేష్ #जयगणेश #ஜெய்கணேஷ்

#ಜೈಗಣೇಶ #ജയ്ഗണേഷ്






Dwaraka Nagaram PTR CTR AP INDIA ద్వారక నగరం
Dwaraka Nagaram PTR CTR AP INDIA
DwarakaNagaramPTRCTRAPINDIA

12/06/2025

గంగమ్మ కొలుపు 2025 ద్వారకా నగరం




Dwaraka Nagaram PTR CTR AP INDIA ద్వారక నగరం
Dwaraka Nagaram PTR CTR AP INDIA
DwarakaNagaramPTRCTRAPINDIA

11/06/2025

గంగమ్మ కొలుపు 2025 ద్వారకా నగరం



Dwaraka Nagaram PTR CTR AP INDIA ద్వారక నగరం
DwarakaNagaramPTRCTRAPINDIA
Dwaraka Nagaram PTR CTR AP INDIA
India

Address

Puttur

Telephone

+917795567543

Website

Alerts

Be the first to know and let us send you an email when Dwaraka Nagaram PTR CTR AP INDIA ద్వారక నగరం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share