21/08/2014
Balayya Babu Gurinchi Oka Abhimani (Must Read)**
బాలక్రిష్ణని ఎందుకు అభిమానిస్తావు చిరంజీవిల రక్తదానాలు చేస్తున్నాడ కంటి దాన శిబిరాలు చేస్తున్నాడ ఎందుకు అంత పిచ్చి అభిమానం ఎన్టిఆర్ గారిని చూసే కదా బాలయ్యని లైక్ చేసేది అన్నారు నేను ఇంటర్ చదివేటప్పుడు నా సంస్కృతం జూనియర్ లెక్చరర్ ,అప్పుడు నేను అన్నాను సార్ కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియనివ్వని వాడె అసలైన దన గుణం వున్న వాడు అలాంటి వాడె మా బాలయ్య బాబు అయన చేసిన దానాలను గాని మంచి పనులని గాని ఏ నాడు పబ్లిసిటి చేయించుకోలేదు , మీరు అన్నట్లు చిరంజీవి దన గుణం గల వాడు ఐతే అభిమానుల రక్తం కళ్ళతో షో చెయ్యకుండా తన సొంత డబ్బుతో ఇలాంటివి చెయ్యమనండి అప్పుడు మీ హీరోనే గొప్ప అని ఒప్పుకుంటాను అన్నాను , ఇదంతా ఇప్పుడు ఎందుకు చెపుతున్నాను అని అనుకోకండి, ఎందుకు చెపుతున్నానంటే పావలా దానం చేసి 10 రూపాయలు చేశా అని బిల్డప్ ఇచ్చే వాళ్ళు వున్నా ఇ రోజుల్లో ఏ స్వార్ధం లేకుండా బసవ తారకం ఆసుపత్రిని ఇంత అభివృద్ధి చేసాడు, అలాగే ఓ పక్క హిందూపురానికి అయన చేస్తున్న అభివృద్ధి మాటలతో చెప్పలేనిది , షూటింగ్ లో కలికి గాయం అయి కూడా చేతి కర్ర సాయంతో అసెంబ్లీ సెషన్ కి హాజరయ్యారు రెస్ట్ తీసుకోకుండా , అది అందుకు నేను బాలయ్య అభిమానిని అని గర్వంగా చెప్పుకుంటా ,,, ప్లాన్స్ వేసి నేను చరిత్రలో నిలిచి పోతా ఇ పనులు చేస్తే అనుకుని చేసే వాడు చరిత్ర కారుడు కాలేడు, చరిత్ర లో నిలిచి పొయ్యేవాడు ఎప్పుడు అలా చేద్దాం ఇలా చేద్దాం అని ఆలోచించాడు ఎం చేద్దాం అనుకున్నాడో అదే చేసి తీరుతాడు చరిత్రలో నిలిచి పోతాడు బాలయ్య బాబు ఫ్యాన్ ని అయినందుకు గర్వ పడుతున్నాను ...జై బాలయ్య జై జై బాలయ్య.........