Srikalahasti Temple Tourism and Prodosha Pujas

Srikalahasti Temple Tourism and Prodosha Pujas రాహు కేతు పూజ

ఏడు గంగమ్మలు 🙏
10/12/2025

ఏడు గంగమ్మలు 🙏

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానము అనుబంధ పుష్కరిణి నందు  కార్తీక సోమవారము సందర్భముగా లక్ష దీపోత్సవము ఘనంగా నిర్వహి...
07/11/2025

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానము అనుబంధ పుష్కరిణి నందు కార్తీక సోమవారము సందర్భముగా లక్ష దీపోత్సవము ఘనంగా నిర్వహించబడును ఈ కార్యక్రమము నందు అందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరు

For more information Srikalahasti Temple Tourism and Prodosha Pujas

ఓం నమః శివాయ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు అనుబంధంగా ఉ...
27/10/2025

ఓం నమః శివాయ

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు అనుబంధంగా ఉన్నటువంటి పుష్కరిణిలలో కార్తీక సోమవారముల సందర్భంగా తేది.27.10.2025 న నారద పుష్కరిణి, తేది.03.11.2025 న వైష్ణవ పుష్కరిణి (కోనేరు), తేది.10.11.2025 న భరద్వాజ పుష్కరిణి (తీర్థము) లందు సాయంత్రం 6.00 గంటలకు దీపోత్సవ కార్యక్రమంలో నిర్వహించబడును.
For more information

15/10/2025
ఓం శ్రీ గణేశాయ నమః
08/10/2025

ఓం శ్రీ గణేశాయ నమః

08/10/2025

ఓం నమో శ్రీ కాళహస్తీశ్వరాయ నమః

15/09/2025
10-7-25-శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఈరోజు గురువారం గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి గారి...
10/07/2025

10-7-25-శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం
ఈరోజు గురువారం గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి గారికి ప్రత్యేక అభిషేకాలు అలంకారము

5-7-25-శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధాలయమైన శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా...
05/07/2025

5-7-25-శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధాలయమైన
శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా
ఈరోజు తెల్లవారుజామున ద్రౌపతి దేవి కుంభానుగ్రహం (అలుగు) కార్యక్రమం నిర్వహించారు

Address

Raja Street
Srikalahasti
517644

Telephone

+919989402420

Website

Alerts

Be the first to know and let us send you an email when Srikalahasti Temple Tourism and Prodosha Pujas posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Srikalahasti Temple Tourism and Prodosha Pujas:

Share