23/09/2025
సర్వేజనా సుఖినోభవంతు!
శ్రీశ్రీశ్రీ ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు ఆహ్వానము. ఆలయము నందు నరసింహ కల్యాణము మరియు తెప్పోత్సవము(స్వామివారిని పడవలో ఊరేగింపు) 25వ తారీఖున 10:30 నిమిషాలకు జరగనుంది. స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకి పాత్రులు కాగలరు. పూజలో పాల్గొనదలచిన వారు కృష్ణకుమార్ 9848490194 గారిని సంప్రదించగలరు.