Sravan Kumar travels

Sravan Kumar travels TIRUPATI TO TIRUMALA

26/08/2025
Good morning all
23/08/2025

Good morning all

Good morning
13/03/2024

Good morning

జై హనుమాన్
27/05/2022

జై హనుమాన్

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కాళహిస్తి మండలంలో రేణి గుంటకు ఏడు కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖీ నది తీరంలో గుడిమల్లం గ్...
23/01/2021

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కాళహిస్తి మండలంలో రేణి గుంటకు ఏడు కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖీ నది తీరంలో గుడిమల్లం గ్రామంలో ఒకటవ శాతాబ్దానికి చెందిన అతి ప్రాచీన శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని శ్రీ పరుశురామాలయం అంటారు.

అత్యద్భుతమైన శిల్ప శోభితమైన ఆ ఆలయం చాలా కాలం కాలగర్భంలో కలిసిపోయి వెలుగులోకి వచ్చింది. 1911లో శ్రీ గోపీనాథరావు అనే పురాతత్వ వేత్త ఒక ఏడాది పరిశోధనలు జరిపి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి మొదటిసారి తెలియజేశారు..

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుషలింగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల శివలింగంపై ఒక చేత్తో పరశువు, మరో చేతిలో గొర్రె పొట్టేలు పట్టుకుని యక్షని భుజాలపై నిలబడిన రుద్రుని రూపం దర్శనమిస్తుంది...

ఈ ఆలయంలో గర్భగుడి గజ పుష్ప ఆకారంలో ఉండి లోపల ఉన్న శ్రీ పరశురామ లింగం సహజ సుందరగా మహామహిమాన్వితమైనది. ఇక్కడున్న శిలాశాసనాలు చూస్తే ఆలయం మూడవ శతాబ్దానికి చెందినదని తెలుస్తున్నది...

23/12/2020

Chandragiri Kota (Raj Mahal)
S,K,R travels Tirupati
Call,8143006070

Address

Tirupati
517501

Website

Alerts

Be the first to know and let us send you an email when Sravan Kumar travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category