Kaivalyapadam KASHI - Kashi tour organisers

Kaivalyapadam KASHI - Kashi tour organisers We make your Kashi trip easy and comfort

10/01/2023
09/12/2019

కాశి - నైమిశారణ్యం యాత్ర( మహాశివరాత్రి )
తేదీ: ఫిబ్రవరి 18, 2020. నుండి 06-03-2020 (17రోజులు)
దర్శించు క్షేత్రములు : కాశీ, గయ, ప్రయాగ, అయోధ్య, నైమిశారణ్యం.
పేకేజీ వెల : ₹15,000/- ( స్లీపర్ క్లాస్ రైలు, వసతి, భోజనము, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కలిపి)
బుకింగ్ కొరకు ఆఖరు తేదీ : 15-12-2019.
మరిన్ని వివరములు మరియు బుకింగ్ కొరకు సంప్రదించండి 9505367615.
కైవల్యపదం కాశీ
టూర్ఆర్గనైజర్స్
10-132/1, దుర్గానగర్, నాయుడుతోట, విశాఖపట్నం 530029.

27/11/2019

కైవల్యపదం కాశి
- కాశి టూర్ ఆర్గనైజర్స్
కాశి - రామేశ్వరం సంపూర్ణ యాత్ర
తేదీ: మార్చ్ 4 నుండి 21 వరకు
దర్శించు క్షేత్రములు : రామేశ్వరం, కాశీ, ప్రయాగ, గయా, రామేశ్వరం
ప్యాకేజి వెల: ₹29,000/- (ఒకరికి) స్లీపర్ క్లాస్ రైలు, లోకల్ ట్రాన్స్పోర్టేషన్, వసతి, భోజనంతో కలిపి.
₹36,000/- 3 టైర్ ఏసీ రైలు టికెట్ తో కలిపి.
బుకింగ్ మరియు వివరములకొరకు సంప్రదించండి 9505367615
కైవల్యపదం కాశి
10-132/1, దుర్గానగర్, ఆర్.ఆర్.వి.పురం పోస్ట్, విశాఖపట్నం 530029.

13/07/2019
12/07/2019

శ్రీ వేదజనని బ్రాహ్మణ వెల్ఫేర్ ట్రస్ట్
H.O: విశాఖపట్నం
B.O: ￰వారణాసి ( కాశి )
ఆధ్వర్యంలో
శ్రీమతి మహేంద్రవాడ లక్ష్మి నరసమాంబ స్మారక బ్రాహ్మణ నిత్యాన్నదాన క్షేత్రం
హరిశ్చంద్రఘాట్ రోడ్ , కాశి
నిత్యాన్నదానం నకు విరాళములు ఇచ్చిన దాతలు :
శ్రీమతి ఎన్.లక్ష్మి నిర్మల , విశాఖపట్నం - ₹10,000/-
శ్రీ బిట్రగుంట లక్ష్మి నరసింహారావు , హైదరాబాద్ - ₹5,000/-

విరాళములు పంపగోరు దాతలు ట్రస్ట్ అకౌంట్ కు నేరుగా పంపి మాకు 9505367615 నెంబర్ నకు ఫోన్ చేసి గాని మెసేజ్ పంపి గాని తెలియపరచవచ్చును
మా అకౌంట్ వివరములు :

శ్రీవేదజనని బ్రాహ్మణ వెల్ఫేర్ ట్రస్ట్
Our State Bank of India
A/c. No.62442775906,
IFSC Code SBIN0021296, Prahladapuram Branch. Visakhapatnam.

03/02/2019

కైవల్యపదం కాశి టూర్ ఆర్గనైజర్లు మరియు శ్రీ వెదజనని ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో
లక్షవర్తి వ్రతం
ప్రముఖ పుణ్య క్షేత్రం "సింహాచలం" లో లక్షవర్తి వ్రతం నిర్వహించ తలపెట్టినాము . వ్రతము చేసుకోను ఆసక్తి కలవారు వెంటనే క్రింది ఫోన్ నెంబర్ లో సంప్రదించి బుక్ చేసుకొనగలరు.
నిర్వహించు తేదీ ఏప్రిల్ 15, 16, 2019.
మరిన్నివివరములు మరియు బుకింగ్ కొరకు సంప్రదించండి 9505367615.
8019318327.

02/12/2018

శ్రీ వేదజనని ట్రస్ట్ మరియు కైవల్యపదం కాశి టూర్ ఆర్గనైజర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో ఋషిపంచమి సహిత లక్షవర్తి వ్రతము నిర్వహించబడును. ఆసక్తికలవారు క్రింది ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు.
ప్యాకేజి వెల కేవలము రూ.40,000/- మాత్రమే. నిర్వహించు తేదీ మార్చి 30 మరియు 31, 2019.
మరిన్ని వివరములు మరియు బుకింగ్ కొరకు సంప్రదించండి
9505367615, 8019318327.

కార్తీకమాసంలో కాశీ మహాపుణ్యక్షేత్రంలోమహన్యాసపూర్వక ఏకాదశ ఋద్రాభిషేకం చేసుకొనే మహాదవకాశం.ప్యాకేజి 1: కాశీలో 3రాత్రులు, మహ...
19/06/2018

కార్తీకమాసంలో కాశీ మహాపుణ్యక్షేత్రంలో
మహన్యాసపూర్వక ఏకాదశ ఋద్రాభిషేకం చేసుకొనే మహాదవకాశం.
ప్యాకేజి 1: కాశీలో 3రాత్రులు, మహన్యాసపూర్వక ఏకాదశ ఋద్రాభిషేకం. రూ.5,500/- (రాను,పోను స్లీపర్ క్లాస్ రైలు, వసతి, భోజన సదుపాయములతో)
ప్యాకేజి 2: కాశీలో 9రాత్రులు, మహన్యాసపూర్వక ఏకాదశ ఋద్రాభిషేకం, గయ, ప్రయాగ. రూ.10,500/- (రాను,పోను స్లీపర్ క్లాస్ రైలు, వసతి, భోజన సదుపాయములతో)
ప్యాకేజి 3: కాశీలో 9రాత్రులు, మహన్యాసపూర్వక ఏకాదశ ఋద్రాభిషేకం, గయ, ప్రయాగ, అయోధ్య, నైమిశారణ్యం. రూ.16,000/- (రాను,పోను స్లీపర్ క్లాస్ రైలు, వసతి, భోజన సదుపాయములతో)
ప్యాకేజి 4: కాశీ రాలేనివారు తమ గోత్రనామాలతో మహన్యాసపూర్వక ఏకాదశ ఋద్రాభిషేకం చెయించుకొనుటకు. రూ.1,116/-.(ప్రసాదము, ఋద్రాక్షమాల ఇవ్వబడును).
ప్యాకేజి 5: కాశీలో 9రాత్రులు, ఋషిపంచమి-లక్షవర్తి వ్రతములు, మహన్యాసపూర్వక ఏకాదశ ఋద్రాభిషేకం చేసుకొనుటకు. రూ.50,000/- (దంపతులకు) (రాను,పోను స్లీపర్ క్లాస్ రైలు, వసతి, భోజన సదుపాయములతో)
మరిన్ని వివరములకు మరియు బుకింగ్ కొరకు వెంటనే సంప్రదించండి.
కైవల్యపదం కాశీ - కాశీ టూర్ ఆర్గనైజర్స్,
సింహాద్రి హాస్పిటల్ ఎదురుగా, ప్రహ్లాదపురం, విశాఖపట్నం 530027.
ఫోన్ నం: 9505367615, 8019318327.

ఇంక కేవలం 10 జంటలకు మాత్రమే అవకాశము కలదు. ఆసక్తికలవారు వెంటనే బుకింగ్ కొరకు సంప్రదించండి. ఫోన్ నం.9505367615.
14/05/2018

ఇంక కేవలం 10 జంటలకు మాత్రమే అవకాశము కలదు. ఆసక్తికలవారు వెంటనే బుకింగ్ కొరకు సంప్రదించండి. ఫోన్ నం.9505367615.

Address

Varanasi
221108

Alerts

Be the first to know and let us send you an email when Kaivalyapadam KASHI - Kashi tour organisers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kaivalyapadam KASHI - Kashi tour organisers:

Share

Category