Visitvisakha.org

Visitvisakha.org Ultimate NGO for Tourism Promotion in Visakhapatnam,
FOR LATEST UPDATES AND INFORMATION...VISION,AWARENESS,GUIDANCE,PROMOTION,QUALITY SERVICE ON TOURISM

VISAKHA TRAVEL & TOURISM FOUNDATION - VTTF , IS STARTED IN THE YEAR 2008 IN VISAKHAPATNAM, THE FOUNDATION IS UNIQUE TOURISM PROMOTION NGO FOR VISAKHAPATNAM ALL OVER THE WORLD...FOUNDATION SUCCESSFULLY PROMOTING THE TOURISM IN VARIOUS WAYS...CREATING AWARENESS ON TOURISM....STATE LEVEL AWARD WINNER MANI BHUSHAN IS A FOUNDER AND DIRECTOR. HE HAS VISION,INNOVATION,PROMOTION,CREATIVITY,HUMANITY,RESPONSIBLE TOURISM.

డాక్టర్ మణి భూషణ్  రాయగడ "మా మజిఘరియాని" చిత్రం టైటిల్ ఆవిష్కరణ ========================================================...
13/10/2024

డాక్టర్ మణి భూషణ్ రాయగడ "మా మజిఘరియాని" చిత్రం టైటిల్ ఆవిష్కరణ
==========================================================
నగరానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ వారి నిర్వహణ లో ప్రపంచ పర్యాటకుల అభిమాన ఛానల్ టీవీ టూరిజం వారి సమర్పణ లో ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత , పర్యాటక ప్రేమికుడు డాక్టర్ మణి భూషణ్ గారి రచన దర్శకత్వం లో రాయగడ "మా మజిఘరియాని" దేవాలయ లఘు చిత్రం టైటిల్ ఆవిష్కరణ నిర్మాత హీరో , ఏ ఐ సాఫ్ట్ అధినేత ఆదిత్య భూషణ్ చేతులమీదుగా విజయదశమి వేడుకలు మరియు జాతీయ సినిమా దినోత్స్వం సందర్బంగా స్థానిక ఎం వి పి కాలనీ లో ఉన్న టీవీ టూరిజం అడ్మిన్ ఆఫీస్ లో అంగరంగ వైభవంగా విడుదల చేసారు. ఈ సందర్బంగా డాక్టర్ మణి భూషణ్ మాట్లాడుతూ ఎంతో చారిత్రాత్మక విశేషాలు కలిగిన , ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం , ఒరిస్సా రాష్ట్రము లో వెలసిన , తెలుగువారి మా మజ్జి గౌరమ్మ గా విశేష సేవలు అందుకుంటూ , అశేష భక్తవాహిని కోర్కెలు తీర్చే తల్లిగా పేరొంది , భక్తులకు నిరంతరం చల్లని దీవెనలు అందించే మాత రాయగడ "మా మజిఘరియాని" దేవాలయం - ఈ ఆలయ విశేషాలు తో కూడిన లఘు చిత్రం టైటిల్ ఈరోజు ఆవిష్కరణ చేశామని , త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షలకు కనులవిందు లా , అద్భుతంగా మలుస్తున్నామని , టీవీ టూరిజం ఛానల్ లో ఈ చిత్రాన్నివిడుదలకు సిద్ధం చేస్తున్నామని , ప్రతి ఒక్కరు రాయగడ "మా మజిఘరియాని" దేవాలయం దర్శించి అమ్మ వారి ఆశీస్సులు పొంది సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని , విశాఖ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసారు. హీరో ఆదిత్య భూషణ్ మాట్లాడుతూ ఈ ఆలయ సమాచారం మరియు టూర్ ప్యాకేజి గూర్చి హెల్ప్ లైన్ 9848418582 ద్వారా పొందవచ్చని తెలిపారు .
ఈ కార్యక్రమం లో సీఈఓ సీతారామ స్వామి , ఎడిటర్ నీరజభూషణ్, కెమెరా కిషోర్ ఇతురులు హాజరయ్యారు.
ఇట్లు
విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్
9848418582
విశాఖపట్నం.

TV2RISM NEW VISITING CARD
02/10/2024

TV2RISM NEW VISITING CARD

TV2RISM NEW VISITING CARD...
02/10/2024

TV2RISM NEW VISITING CARD...

OUR NGO ORGANISATION NEW VISITING CARD ...
01/10/2024

OUR NGO ORGANISATION NEW VISITING CARD ...

THANKS TO ONE AND ALL TO ACHIVE SUPER SIX  STATE LEVEL AWARDS... FROM 2003,2005,2006,2019,2023,2024GREAT BLESSINGS FROM ...
01/10/2024

THANKS TO ONE AND ALL TO ACHIVE
SUPER SIX STATE LEVEL AWARDS... FROM 2003,2005,2006,2019,2023,2024
GREAT BLESSINGS FROM GOVERNMENT OF ANDHRA PRADESH , DEPARTMENT OF TOURISM ...
YOURS LOVINGLY
DR MANI BHUSHAN,
9848418582
VISAKHAPATNAM.

28/09/2024
just now...news in greater today paper...thank you media support
18/09/2024

just now...news in greater today paper...thank you media support

డాక్టర్ మణి భూషణ్ దర్శకత్వం లో "బుద్ధం... శరణం ...!" డాక్యుమెంటరీ చిత్రం పూర్తి ========================================...
17/09/2024

డాక్టర్ మణి భూషణ్ దర్శకత్వం లో "బుద్ధం... శరణం ...!" డాక్యుమెంటరీ చిత్రం పూర్తి
================================================================
నగరానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ విశాఖ ట్రావల్ అండ్ టూరిజం ఫౌండేషన్ వారి నిర్వహణ లో డిజిటల్ వీడియోస్ సంస్థ సమర్పణ లో టీవీ టూరిజం ఛానల్ ప్రతిష్టాత్మక నిర్మాణం లో ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ మణి భూషణ్ గారి దర్శకత్వం లో ఏ ఫిలిం అఫ్ కాలచక్ర రెమైన్స్ అనే కాప్షన్ తో - "బుద్ధం... శరణం ...!" - వైబ్రాంట్ అమరావతి అనే ఉప శీర్షికతో డాక్యుమెంటరీ చిత్రం యొక్క షూటింగ్ పూర్తి చేసుకున్నారు . ఈ సందర్బంగా డాక్టర్ మణి భూషణ్ గారు చేతులమీదుగా ప్రముఖ బుద్దిస్ట్ పర్యాటక ప్రదేశం అయినా తొట్లకొండ బుద్ధ విగ్రహం వద్ద చిత్రం యొక్క టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసారు . డాక్టర్ మణి భూషణ్ మాట్లాడుతూ ఎన్నో చారిత్రాత్మిక ప్రదేశాలను , అందమైన పర్యాటక ప్రదేశాలను , దేవాలయాలను ప్రపంచ యాత్రికులకు అవగహన చిత్రాల ద్వారా పరిచయం చేసిన తమ సంస్థ , ప్రపంచ శాంతికి మార్గదర్శకుడైన బుద్ధ భగవానుడు యొక్క కాలచక్ర సమయాన్ని , వారి యొక్క జీవన స్థితిగతులను గొప్పగా ఆవిష్కరించే బౌద్ధరామాలను , అలనాటి సాంకేతికత , స్తూప నిర్మాణాలు , జీవన శైలి , విహారాలు , సమావేశ మందిరాలు , ఆసేతు హిమాచలం నుండి భారత దేశం అంతటా వ్యాప్తి చెంది ఉన్నాయి, విశాఖ బంగాళాఖాతం సమీపం లో అలనాటి బౌద్ధ భిక్షువులు నడయాడిన రెండో శతాబ్దం నాటి అవశేషాలను ప్రపంచ పర్యాటకుల కనుల విందు చెయ్యాలనే సంకల్పం తో ఈ "బుద్ధం... శరణం ...!" డాక్యుమెంటరీ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలో రిలీజ్ చేస్తున్నామని , తొట్లకొండ , బావికొండ సముద్ర తీరాన ఉన్న బౌద్ధారామాలు వాటిని భావితరాలు తమ వారసత్వ సంపదగా గుర్తించాలని , రక్షిత ప్రదేశాలను , యువత , ప్రజలు , ప్రభుత్వాలు మిగిలి ఉండేలా భాద్యత తో మెలగాలని , అఖండ భారతావని శాంతికి , సౌభాగ్యానికి , సామరస్యానికి , సౌందర్యానికి ప్రతీక అని వాటిని కాపాడే దిశగా డిజిటల్ ఉద్యమం ప్రారంభించామని ఇందులో అందరు భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు . ఈ చిత్రం త్వరలో టీవీ టూరిజం యూట్యూబ్ ఛానల్ఈ లో విడుదల చేస్తున్నామని తెలిపారు . ఈ చిత్రానికి నిర్మాత హీరో ఆదిత్య భూషణ్ , ఎడిటర్ నీరజ భూషణ్ , కెమెరా కిషోర్ పెరియాల , సీఈఓ సీతారామస్వామి ఇతరులు సహాయ సహకారాలు అందించారు.
ఇట్లు
టీవీ టూరిజం
విశాఖపట్నం.
9848418582

Dr. Mani Bhushan Unveils the "Thanks Visakha Divine Utsav 2024" Poster==========================================In a gra...
11/09/2024

Dr. Mani Bhushan Unveils the "Thanks Visakha Divine Utsav 2024" Poster
==========================================
In a grand event, Dr. Mani Bhushan, a renowned director and national award winner, and Mr. Raghavendra Rao, Managing Director of the prominent Dasapalla Hotel, unveiled the poster for "Thanks Visakha Divine Utsav 2024". The event was organized by Visakha Travel and Tourism Foundation, a well-known voluntary organization in the city, to celebrate the 5th anniversary of the popular web channel TV2RISM and World Tourism Day.

Dr. Mani Bhushan, speaking at the event, highlighted that on the 27th of this month, World Tourism Day would be celebrated magnificently both nationally and internationally. He emphasized that India is the birthplace of tourism with unparalleled wonders including exquisite sculptures, temples, lakes, beaches, nature, delightful flavors, arts, history, culture, traditions, and languages. He mentioned that Visakha, our city's tourism capital, is striving to spread its beauty in all directions.

The "Thanks Visakha Divine Utsav 2024" is set to take place on the 26th of this month in Visakha, a day before World Tourism Day, and will also mark the 5th anniversary of TV2RISM . The event is to be held in high esteem, recognizing individuals who have provided exceptional services to society with the "International Excellence 2024 Award". Those interested in nominating themselves or others can register their details until the 20th of this month. For more information, one can visit digitalvideosmsme.com/thanks-visakha-2024 or call the helpline at 9848418582.

Dr. Mani Bhushan noted that every year, the event reveals a great cultural legacy and brings joy to the people of Visakha. He expressed gratitude by saying "Thanks Visakha," and assured that the event is dedicated to the tourism sector in Visakha and will remain timeless.

The event was also attended by CEO Seeta Rama Swamy, Editor Neeraja, Producer Hero Aditya, and Cameraman Kishore, among others.

Sincerely,
Visakha Travel and Tourism Foundation, Visakhapatnam.
9848418582.

OUR NEW OTT PLATFORM ...LAUNCHING SOON ...WORLD WIDE...
08/09/2024

OUR NEW OTT PLATFORM ...LAUNCHING SOON ...WORLD WIDE...

OUR NEW LOGO FOR - DIGITAL FILM MAKING... COMPANY
08/09/2024

OUR NEW LOGO FOR - DIGITAL FILM MAKING... COMPANY

Address

Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when Visitvisakha.org posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Visitvisakha.org:

Share

Category