06/11/2024
పనులు రెండు రకాలు...
ఒకటి - మన పని సమాజంలో మనకు గుర్తింపునిస్తుంది !
ఇంకోటి - మనం చేస్తున్నాం కాబట్టే సమాజం ఆ పనిని గుర్తిస్తుంది !
సమాజంలో గుర్తింపు ఉన్న పనిలో మనం చేరాలంటే... చాలా కష్టపడాలి !
మన పనిని సమాజం గుర్తించేలా చేయాలంటే... చాలా ఇష్టపడాలి ! ప్రేమతో మీ దండా నరేష్